Sunday, July 3, 2011

కదిలే కొంటె కావేరిలా...

రాధికా రమణీయ లావణ్య రూపంలా....
ఆమని స్వగత మయూరి నృత్యంలా....
కలువరేకు కన్నుల శరత్చంద్రికలా...
కదిలే కొంటె కావేరిలా...
అలా అలా అలలా....,కుర్రాళ్ల కలలా!!....

కోనేటి కలువంటి మోముపై, ముద్ద మందారం వంటి అమాయకత్వంతో....
మల్లియ మనసుగా చేసి....మందారం సొగసుగా చేసి.......
శ్రావణ మాసపు సంధ్యా సమీర మెచ్చెలిగా...
ఉందికదండి!...

No comments: